News July 14, 2024

పేరుపాలెం బీచ్‌లో SUNDAY సందడి

image

ప.గో జిల్లా మొగల్తూరు మండలంలోని పేరుపాలెం బీచ్‌కు ఆదివారం కావడంతో అధిక సంఖ్యలో పర్యాటకులు విచ్చేశారు. ఒక పక్క చిరు జల్లులు పడ్డా వాటిని లెక్క చేయకుండా కుటుంబ సభ్యులతో కలిసి సందడిగా గడిపారు. సముద్ర స్నానాలు చేసి ఇసుక తిన్నెలపై ఆడుకుంటూ కనిపించారు.

Similar News

News November 27, 2025

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి: కలెక్టర్ నాగరాణి

image

ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. బుధవారం పాలకోడేరు మండలం కుముదవల్లి రైతు సేవా కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా తేమ శాతం లెక్కింపు, గోనె సంచుల పంపిణీ రిజిస్టర్లను పరిశీలించారు. రైతులు వాతావరణ పరిస్థితులపై ఎప్పటికప్పుడు అవగాహన చేసుకోవాలని ఆమె సూచించారు. జేడీ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.