News January 30, 2025
పొదిలి: చెల్లిని హత్య చేసిన కేసులో అన్నకు రిమాండ్.!

ఇన్సూరెన్స్ డబ్బుల కోసం చెల్లెలిని సొంత అన్నే హత్య చేసిన కేసులో నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు పొదిలి సీఐ వెంకటేశ్వర్లు బుధవారం అన్నారు. పునుగోడుకు చెందిన సంధ్యను అన్న అశోక్ గత ఏడాది ఫిబ్రవరిలో ఇన్సూరెన్స్ డబ్బుల కోసం హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో అశోక్ కుమార్‌ను అరెస్ట్ చేసి న్యాయమూర్తి ముందు హాజరు పరచగా, 14 రోజుల రిమాండ్ విధించినట్లు సీఐ తెలిపారు.
Similar News
News December 1, 2025
ప్రకాశం: ‘సమస్యలపై నేడు SP ఆఫీసుకు రాకండి’

ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించాల్సిన ఎస్పీ మీకోసం కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు జిల్లా ఇన్‌ఛార్జ్ SP ఉమామహేశ్వరరావు తెలిపారు. తుఫాన్ నేపథ్యంలో వాతావరణశాఖ జారీచేసిన హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని, ఈ కార్యక్రమాన్ని రద్దుచేయడం జరిగిందన్నారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించాలని కోరారు.
News December 1, 2025
నేడు ప్రకాశం SP మీకోసం రద్దు.!