News June 30, 2024
పొలం దున్నుతుండగా ట్రాక్టర్ పై నుండి పడి బాలుడు మృతి

పొలం దున్నుతుండగా డ్రైవర్ పక్కన కూర్చున్న ఓ బాలుడు ట్రాక్టర్ కిందపడి మృతి చెందిన ఘటన రామన్నపేట మండలం మునిపంపులలో జరిగింది. గ్రామానికి చెందిన వనం గణేష్ (7) అనే బాలుడు తన బాబాయ్ ట్రాక్టర్‌తో పొలం దున్నుతుండగా తన బాబాయ్ పక్కన కూర్చున్నాడు. ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కింద జారి పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News November 24, 2025
ఎన్ఎంఎంఎస్ పరీక్ష.. 1,444 మంది హాజరు

నల్గొండ జిల్లాలోని మూడు రెవెన్యూ డివిజన్లలోని 8 పరీక్షా కేంద్రాల్లో ఆదివారం నిర్వహించిన నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్షిప్ (ఎన్ఎంఎంఎస్) పరీక్షకు 1,444 మంది అభ్యర్థులు హాజరైనట్లు డీఈవో భిక్షపతి తెలిపారు. 1,504 మందికి గాను 60 మంది గైర్హాజరయ్యారు. 16 మంది ఎంఈవోలు, 8 మంది సెట్టింగ్స్ స్క్వాడ్, రెవెన్యూ సిబ్బందిని నియమించి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించినట్లు పేర్కొన్నారు.