News October 29, 2024

పోక్సో కేసులో నిందితుడు అరెస్టు: SP

image

గంట్యాడ మండలంలో మూడున్నర సంవత్సరాల బాలికపై జరిగిన లైంగిక దాడిలో నిందితుడిని అరెస్టు చేసి, రిమాండుకు తరలిస్తున్నామని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. బాలికపై లైంగిక దాడి జరిగినట్లుగా సమాచారం అందిన వెంటనే విజయనగరం మహిళా PSలో నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి, నిందితుడు రవిని అదుపులోకి తీసుకున్నామన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా త్వరితగతిన శిక్షపడేలా చర్యలు తీసుకుంటామన్నారు.

Similar News

News December 9, 2025

ఈ నెల 10 నుంచి జిల్లాలో టెట్ పరీక్షలు: DRO

image

ఈ నెల 10 నుంచి 21 తేదీ వరకు జిల్లాలో ఏపీ టెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి మురళి తెలిపారు. ఈ పరీక్షలకు జిల్లాలో 13,985 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. జిల్లాలో 5 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా, ప్రతిరోజూ రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతాయని తెలిపారు. పరీక్షల నిర్వహణకు పోలీస్, మెడికల్, ఆర్టీసీ, విద్యుత్ శాఖల సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.