News June 18, 2024
పోచారం శ్రీనివాస్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొవద్దు: వహీద్ హుస్సేన్

బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవద్దని జిల్లా మైనార్టీ సెల్ కార్యదర్శి వహీద్ హుస్సేన్ కోరారు. మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. రాజకీయ లబ్ధి కోసం పార్టీలు మారే వ్యక్తుల పట్ల పార్టీ అధిష్టానం సీరియస్‌గా ఉండాలని చెప్పారు. ఉన్నత పదవులు అనుభవించే ప్రస్తుతం లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు.
Similar News
News January 17, 2026
నిజామాబాద్: మోడల్ స్కూల్స్‌లో అడ్మిషన్లు.. నోటిఫికేషన్ విడుదల

తెలంగాణ మోడల్ స్కూల్స్‌లో 2026– 27 విద్యా సంవత్సరానికి సంబంధించి 6వ తరగతి, 7- 10 తరగతుల ఖాళీ సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. JAN 28 నుంచి ఫిబ్రవరి 28 వరకు ఆన్‌లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. హాల్ టికెట్లు ఏప్రిల్ 9 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఏప్రిల్ 19న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. వివరాల కోసం https://tgms.telangana.gov.inలో సంప్రదించాలని డైరెక్టర్ నవీన్ నికోలస్ ఒక ప్రకటనలో తెలిపారు.