News April 11, 2025
పోతంగల్: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

పోతంగల్ మండలం హంగర్గ శివారులో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే దుర్మరణం చెందగా మరోకరికి తీవ్ర గాయలయ్యాయి. పోతంగల్కి చెందిన ఇద్దరు యువకులు బైక్ పై హంగర్గ వెళుతుండగా కుక్క అడ్డుగా వచ్చింది. దాన్ని తప్పించే క్రమంలో అదుపు తప్పి చెట్టుకు ఢీకొన్నట్టు స్థానికులు తెలిపారు. ఒకరు ఘటనా స్థలంలోనే మృతి చెందగా.. తీవ్ర గాయాలైన మరొకరిని ఆసుపత్రికి తరలించారు.
Similar News
News December 17, 2025
NZB:తుది దశ GPఎన్నికల్లో ఏకగ్రీవమైన సర్పంచుల వివరాలు

బుధవారం నిజామాబాద్ జిల్లాలో జరిగే తుది విడత పోలింగ్కు సంబంధించి ఇప్పటికే 19 మంది సర్పంచ్ లు ఏకగ్రీవంగా గెలుపొందారు. మండలాల వారీగా సర్పంచి గా గెలుపొందిన వారి సంఖ్యా వివరాలు ఇలా…
కమ్మర్పల్లి-1,
మోర్తాడ్-1,
భీమ్గల్-4,
వేల్పూర్-4,
ముప్కాల్-1,
ఏర్గట్ల-3,
ఆర్మూర్-1,
ఆలూర్-3,
డొంకేశ్వర్-1
News December 17, 2025
NZB: ఆర్మూర్ డివిజన్ పరిధిలో ఓటర్ల సంఖ్య ఎంతంటే..?

మూడో విడత ఎన్నికల్లో భాగంగా ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ పరిధిలో బుధవారం ఉదయం నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది.
*ఓటర్ల సంఖ్య: 3,06,795
*పోలింగ్ కేంద్రాలు: 1,490
*ఓట్ల లెక్కింపు: మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభం
*పీవోలు: 1,490
*ఓపీవోలు: 2,278
*సిబ్బంది తరలింపునకు రూట్లు: 38
*మైక్రో అబ్జర్వర్లు: 58
*జోనల్ అధికారులు: 38
*వెబ్ క్యాస్టింగ్ పోలింగ్ కేంద్రాలు: 51
News December 17, 2025
NZB: ఆర్మూర్ డివిజన్ పరిధిలో ఓటర్ల సంఖ్య ఎంతంటే..?

మూడో విడత ఎన్నికల్లో భాగంగా ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ పరిధిలో బుధవారం ఉదయం నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది.
*ఓటర్ల సంఖ్య: 3,06,795
*పోలింగ్ కేంద్రాలు: 1,490
*ఓట్ల లెక్కింపు: మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభం
*పీవోలు: 1,490
*ఓపీవోలు: 2,278
*సిబ్బంది తరలింపునకు రూట్లు: 38
*మైక్రో అబ్జర్వర్లు: 58
*జోనల్ అధికారులు: 38
*వెబ్ క్యాస్టింగ్ పోలింగ్ కేంద్రాలు: 51


