News August 21, 2024

పోలాకి: చెరువులో పడి యువకుడి గల్లంతు

image

పోలాకి మండలం వెదుళ్లవలసకు చెందిన అమలాపురం దుర్గారావు (24) అనే యువకుడు చెరువులో పడి గల్లంతైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మంగళవారం స్థానిక కర్ణాల చెరువులో స్నానానికి వెళ్లిన సమయంలో చెరువులో గొయ్యి వద్ద దిగి తిరిగి రాలేదు. సమాచారం అందుకున్న తహశీల్దార్ సురేష్ కుమార్ గజ ఈతగాళ్లతో గాలింపు చేపట్టారు. ఆచూకీ లభ్యం కాకపోవటంతో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో గాలింపు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

Similar News

News November 17, 2025

సంతబొమ్మాళి: మృత్యువులోనూ వీడని చిన్నారుల స్నేహం

image

సంతబొమ్మాళి(M) నరసాపురం పంచాయతీ పందిగుంట గ్రామానికి చెందిన ఇద్దరు చిన్నారులు మృత్యువులోనూ స్నేహం విడలేదు. సుధీర్ (8), అవినాష్ (8) నీటికుంటలో ఈతకు వెళ్లి ఆదివారం మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆడుకునేందుకు వెళ్లినా ఇద్దరు కలిసే వెళతారు. పాఠశాలలో చదువుకునేందుకు వెళ్లిన సమయంలో ఇద్దరు పక్కపక్కనే కూర్చుంటారు. వీరి తల్లిదండ్రులు వ్యవసాయ కూలీ చేస్తూ పిల్లలను పెంచుతున్నారు.