News October 20, 2024
పోలాకి: మత్స్యకారులు వేటకు వెళ్లకూడదు

తీర ప్రాంతాలు మత్స్యకారులు వేటకు వెళ్ళకూడదని ZP సీఈవో శ్రీధర్ రాజు సూచించారు. శనివారం పోలాకి మండలంలోని రామన్ కొత్త రేవు, DL పురం, గుప్పిడిపేట తదితర గ్రామ తీర ప్రాంతాలలో ఆయన పర్యటించారు. అల్పపీడన ద్రోణి ప్రభావంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షాలు అధికంగా కురిసే అవకాశం ఉందని జాగ్రత్తలు తీసుకోవాలని ముందస్తుగా హెచ్చరించారు.
Similar News
News December 8, 2025
SKLM: నేడు యథావిధిగా PGRS- కలెక్టర్

ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయంలో సోమవారం జరుగుతుందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. అర్జీదారులు వారి సమస్యలు నమోదు చేసుకోవడానికి Meekosam.ap.gov.in వెబ్సైట్ ను వినియోగించుకోవాలని ఆయన పేర్కొన్నారు. అర్జీలు సమర్పించిన అనంతరం 1100 నంబర్ కు నేరుగా ఫోన్ చేసి, వినతులకు సంబంధించిన స్థితి సమాచారం తెలుసుకోవచ్చని అన్నారు.