News February 10, 2025
పోలింగ్ స్టేషన్లపై అభ్యంతరాలుంటే చెప్పండి: అడిషనల్ కలెక్టర్

మెదక్ మండలం రాజ్‌పల్లి, హవేలీఘన్పూర్ మండలం మద్దుల్వాయి గ్రామాల్లో పోలింగ్ స్టేషన్ల ఏర్పాటుపై అభ్యంతరాలుంటే తెలపాలని వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులకు అదనపు కలెక్టర్ నగేష్ సూచించారు. సోమవారం గ్రామాల పోలింగ్ స్టేషన్ల ఏర్పాటులో భాగంగా వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధుల అభ్యంతరాలపై సమీక్షించారు. మద్దుల్వాయి, రాజ్‌పల్లి పోలింగ్ స్టేషన్ల డ్రాఫ్ట్ విడుదల చేశామన్నారు.
Similar News
News November 28, 2025
మెదక్: ఎన్నికలు.. Te-Poll మొబైల్ యాప్: కలెక్టర్

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లకు సౌకర్యవంతంగా ఎన్నికల సమాచారాన్ని అందించేందుకు రూపొందించిన Te-Poll మొబైల్ యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉందని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఈ Te-Poll యాప్ ద్వారా ఓటర్లు పోలింగ్ కేంద్ర వివరాలు, ఓటర్ స్లిప్పు నమోదు సమాచారం సులభంగా తెలుసుకో గలుగుతారని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఓటరు ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని వినియోగించుకోవాలని కోరారు.