News October 25, 2024
పోలీసులకు సహకరించండి: కేతిరెడ్డి, ఆయన కుమారులకు హైకోర్టు ఆదేశం

తాడిపత్రి మాజీ MLA పెద్దారెడ్డి, ఆయన కుమారులు హర్షవర్ధన్ రెడ్డి, సాయిప్రతాప్ రెడ్డిపై గతంలో నమోదైన 3 కేసులపై గురువారం హైకోర్టు విచారించింది. ఈ కేసుల దర్యాప్తునకు పోలీసులకు సహకరించాలని పెద్దారెడ్డి, ఆయన కుమారులను ఆదేశించింది. ముందస్తు బెయిల్ కోసం వారు దాఖలు చేసిన పిటిషన్లపై పూర్తి వివరాలు సమర్పించాలని పోలీసులు సూచిస్తూ.. తదుపరి విచారణ వరకు పిటిషనర్లపై తొందరపాటు చర్యలు తీసువద్దని పేర్కొంది.
Similar News
News November 20, 2025
రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు అమీనా ఎంపిక

అనంతపురం పట్టణం శారద మున్సిపల్ హైస్కూల్ విద్యార్థి అమీనా అండర్-14 వాలీబాల్ విభాగంలో రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నికైనట్లు హెచ్ఎం లక్ష్మీనరసు తెలిపారు. రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలలో ప్రతిభ కనబరచి జాతీయ పోటీలకు వెళ్లాలని హెచ్ఎం లక్ష్మీనరసు, పీడీలు విజయశ్రీ, జ్యోతి ఆకాంక్షించారు. సీనియర్ ఉపాధ్యాయులు రాధిక, సుష్మలత, తులసిరెడ్డి, ఉపాధ్యాయ బృందం ఆమెను అభినందించారు.