News August 5, 2024
పోస్టాఫీసులో ఉద్యోగాలు.. నేడే లాస్ట్ డేట్

శ్రీకాకుళం జిల్లాలో 10వ తరగతి అర్హతతో బీపీఎం/ఏబీపీఎం ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. శ్రీకాకుళం డివిజన్‌లో మొత్తం 79 పైగా పోస్టులు ఉన్నాయి. బీపీఎం అయితే రూ.12 వేలు, ఏబీపీఎం అయితే రూ.10 వేలు వరకు జీతం అందుతుంది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం.. నేటి సాయంత్రం(ఆగస్టు 5)తో గడువు ముగుస్తుంది. పూర్తి వివరాలు appost.gdsonlineలో చూడవచ్చు.
Similar News
News November 24, 2025
నేడు ప్రజా ఫిర్యాదు నమోదు కార్యక్రమం: కలెక్టర్

ప్రజా ఫిర్యాదులు నమోదు, పరిష్కార వేదిక కార్యక్రమం శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నేడు నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఉదయం 10 గంటలకు నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి జిల్లాలోని ప్రజలు https://Meekosam.ap.gov.in వెబ్ సైట్లో ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చన్నారు.