News August 5, 2024

పోస్టాఫీసులో ఉద్యోగాలు.. నేడే లాస్ట్ డేట్

image

శ్రీకాకుళం జిల్లాలో 10వ తరగతి అర్హతతో బీపీఎం/ఏబీపీఎం ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. శ్రీకాకుళం డివిజన్‌లో మొత్తం 79 పైగా పోస్టులు ఉన్నాయి. బీపీఎం అయితే రూ.12 వేలు, ఏబీపీఎం అయితే రూ.10 వేలు వరకు జీతం అందుతుంది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం.. నేటి సాయంత్రం(ఆగస్టు 5)తో గడువు ముగుస్తుంది. పూర్తి వివరాలు appost.gdsonlineలో చూడవచ్చు.

Similar News

News September 8, 2024

శ్రీకాకుళం జిల్లాలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

image

రానున్న 2 రోజులు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తెలిపారు. మత్స్యకారులు 3 రోజులు వేటకు వెళ్లొద్దని, నదీ పరిహక ప్రాంతంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. వర్షాల కారణంగా భారీ నష్టాలకు సంబంధించిన ఏదైనా సమాచారం ఉంటే కంట్రోల్ రూమ్ నంబర్ 08942-240557కు ఫోన్ చేయాలని, అలాగే ఈ-మెయిల్ ఐడీ cosklmsupdtd@gmail.com ద్వారా ఫొటోలను పంపించాలని తెలిపారు.

News September 7, 2024

శ్రీకాకుళం: మరో మూడు రోజులు భారీ వర్షాలు

image

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా మూడు రోజులు పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి వాతావరణ శాఖ అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. వారు మాట్లాడుతూ.. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో భారీ వర్షాలు అవకాశాలు ఉన్నాయి. మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్లొద్దని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.