News April 4, 2024
ప్రకటనలకు ముందస్తు అనమతి పొందాలి: సుమిత్ కుమార్

జిల్లాలో రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రకటనలకు తప్పనిసరిగా మీడియా సర్టిఫికేషన్, మానిటరింగ్ కమిటీ ముందస్తు ఆమోదం పొందాలని కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. వివిధ టీవీ ఛానల్స్‌లో రాజకీయ పార్టీలకు సంబంధించి ప్రకటనలు, సమావేశాలు, ర్యాలీలను క్షుణంగా పరిశీలిస్తున్నామని ఆయన చెప్పారు.
Similar News
News February 8, 2026
లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు: డీపీఎంవో

గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని డీపీఎంఓ డాక్టర్ సీహెచ్ ధనలక్ష్మి హెచ్చరించారు. శనివారం భీమవరంలో నిర్వహించిన డివిజన్ స్థాయి సలహా సంఘం సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలోని అన్ని స్కానింగ్ కేంద్రాలను నిరంతరం తనిఖీ చేయాలని, నిబంధనలు ఉల్లంఘించే వారిని పట్టుకునేందుకు క్రమం తప్పకుండా డెకాయ్ ఆపరేషన్లు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.