News December 30, 2024
ప్రకాశంలో ఆ 237 మందికి కొత్త పింఛన్లు

భర్త చనిపోతే వెంటనే భార్యకు పింఛన్ మంజూరయ్యాలే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. పింఛన్ తీసుకునే వ్యక్తి చనిపోతే ఆ మరుసటి నెల నుంచే భార్యకు నగదు అందజేయనున్నారు. ప్రకాశం జిల్లాలో నవంబర్ 1వ తేదీ నుంచి డిసెంబర్ 13వ తేదీ వరకు 237 మంది మృతిచెందారు. ఆ మేరకు ఈనెల నుంచి వారి భార్యలకు పింఛన్ సొమ్ము ఇస్తామని కలెక్టర్ తమీమ్ అన్సారియా ప్రకటించారు.
Similar News
News December 5, 2025
MRKP: ఈనెల 13న జాతీయ లోక్ అదాలత్

ఈనెల 13న మార్కాపురం కోర్ట్ ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహంచనున్నారు. 6 మండలాల పోలీసులతో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కిషోర్ కుమార్, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి బాలాజీ గురువారం సమీక్షించారు. జాతీయ లోక్ అదాలత్ ద్వారా క్రిమినల్, సివిల్ కేసులు, వివాహ సంబంధ కేసులు, రాజీమార్గం ద్వారా పరిష్కరిస్తామన్నారు. కక్షిదారులు జాతీయలోక్ అదాలత్‌ను వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.