News November 15, 2024
ప్రకాశం: అక్రమ మద్యం విక్రయాలపై తనిఖీలు

ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ అక్రమ మద్యం విక్రయాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా బెల్ట్ షాపులు, బార్లు, రెస్టారెంట్లు & దాబాలపై శుక్రవారం దాడులు నిర్వహించారు. లైసెన్స్ లేని దుకాణదారులు, అక్రమ మద్యం అమ్మేవారి వివరాలు సేకరించారు.
Similar News
News April 17, 2026
ప్రకాశం జిల్లా ప్రజలకు గమనిక

ప్రకాశం జిల్లాలో జనగణన-2027లో భాగంగా ‘స్వీయ గణన'(Self-Enumeration) ప్రారంభమైందని కలెక్టర్ పి. రాజాబాబు వెల్లడించారు. ఆన్‌లైన్ ద్వారా ఆయన తన కుటుంబ వివరాలను నమోదు చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఈనెల 30వ తేదీ వరకు ప్రజలు se.census.gov.in ద్వారా తమ వివరాలను నమోదు చేసుకోవాలన్నారు. లాస్ట్‌లో వచ్చే యూనిక్ కోడ్ స్క్రీన్ షాట్ తీసుకుని.. మేలో ప్రజల వద్దకు వచ్చే అధికారులకు వాటిని చూపాలని కోరారు.
News April 17, 2026
ఒంగోలులో భూ సమస్యల పరిష్కారానికి కలెక్టర్ ఆదేశాలు

ఒంగోలు నియోజకవర్గంలో భూ సమస్యలను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ పి. రాజాబాబు రెవెన్యూ అధికారులకు ఆదేశించారు. కలెక్టరేట్‌లో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావుతో కలిసి నిర్వహించిన సమీక్షలో సమస్యల పురోగతిని పరిశీలించారు. పేదలకు ఇళ్ల పట్టాల మంజూరును వేగవంతం చేసి, గృహ నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఎమ్మెల్యే అభ్యర్థన మేరకు అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ దిశానిర్దేశం చేశారు.