News August 6, 2024
ప్రకాశం కలెక్టర్, ఎస్పీలకు సీఎం అభినందన

సీఎం చంద్రబాబు సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఎస్పీ దామోదర్లను చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు. పాలనా పగ్గాలు చేపట్టిన వెంటనే కలెక్టర్, ఎస్పీలు జిల్లాలో పాలనాపరమైన అంశాలపై పట్టు సాధించడం పట్ల సీఎం ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా జిల్లాలోని స్థితిగతుల గురించి కలెక్టర్, ఎస్పీలు సీఎంకు వివరించారు.
Similar News
News December 18, 2025
ప్రకాశం జిల్లా వ్యాప్తంగా 388 మందికి కౌన్సెలింగ్

జిల్లా వ్యాప్తంగా 388 చెడునడత గల వ్యక్తులకు ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో బుధవారం కౌన్సెలింగ్ నిర్వహించినట్లు ఎస్పీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు చెడునడత గల వ్యక్తులపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఎక్కడైనా అల్లర్ల సమయంలో వీరి జోక్యం కనిపిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఎస్పీ కార్యాలయం హెచ్చరించింది.