News August 1, 2024

ప్రకాశం: ‘గృహాల నిర్మాణ పనులు పూర్తయ్యేలా చూడాలి’

image

ప్రభుత్వ సహాయంతో మంజూరైన గృహాల నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి అయ్యేలా చూడాలని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో గురువారం గృహ నిర్మాణ శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. లబ్ధిదారులందరూ గృహాలు నిర్మించుకునేలా చైతన్య పరచాలని, ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కరిస్తామన్నారు.

Similar News

News December 5, 2025

MRKP: ఈనెల 13న జాతీయ లోక్ అదాలత్

image

ఈనెల 13న మార్కాపురం కోర్ట్ ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహంచనున్నారు. 6 మండలాల పోలీసులతో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కిషోర్ కుమార్, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి బాలాజీ గురువారం సమీక్షించారు. జాతీయ లోక్ అదాలత్‌ ద్వారా క్రిమినల్, సివిల్ కేసులు, వివాహ సంబంధ కేసులు, రాజీమార్గం ద్వారా పరిష్కరిస్తామన్నారు. కక్షిదారులు జాతీయలోక్ అదాలత్‌ను వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.