News July 25, 2024
ప్రకాశం: చిట్టీల పేరుతో రూ.2.50 కోట్లు స్వాహా

చిట్టీల పేరుతో రూ.2.50 కోట్లతో ఓ వ్యక్తి పరారైన ఘటన తాళ్లూరు మండలం, తూర్పు గంగవరంలో గురువారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పఠాన్ సుభాని కొంతకాలంగా నమ్మకంగా గ్రామస్థులతో పాటు చుట్టుపక్కల గ్రామాల వారితో చీటీ పాట నడిపించేవాడు. 65 మంది సభ్యులు కూలీనాలీ చేసుకున్న నగదుతో చీటీ పాట పాడేవారు. ఆ వ్యక్తి రాత్రికి రాత్రి కుటుంబ సభ్యులతో పరారు కావడంతో బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News December 5, 2025
MRKP: ఈనెల 13న జాతీయ లోక్ అదాలత్

ఈనెల 13న మార్కాపురం కోర్ట్ ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహంచనున్నారు. 6 మండలాల పోలీసులతో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కిషోర్ కుమార్, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి బాలాజీ గురువారం సమీక్షించారు. జాతీయ లోక్ అదాలత్ ద్వారా క్రిమినల్, సివిల్ కేసులు, వివాహ సంబంధ కేసులు, రాజీమార్గం ద్వారా పరిష్కరిస్తామన్నారు. కక్షిదారులు జాతీయలోక్ అదాలత్‌ను వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.