News January 30, 2025

ప్రకాశం జిల్లాలోని ఆ 8 కొండలకు పేర్లు పెట్టాలి.!

image

పార్లమెంట్ సభ్యులతో మంగళవారం జరిగిన పార్లమెంటరీ కమిటీ సమావేశంలో భాగంగా.. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి CMని కలిశారు. ఒంగోలు దగ్గర విమానాశ్రయం, ఒంగోలులో మ్యూజిక్- డాన్స్ కాలేజీ, గిద్దలూరు నియోజకవర్గంలోని కంభం చెరువు అభివృద్ధితోపాటు చెరువులోని 8 కొండలకు అష్టదిగ్గజాల పేర్లు పెట్టడం గురించి లిఖిత పూర్వకంగా కోరారు.

Similar News

News December 1, 2025

ప్రకాశం: ‘సమస్యలపై నేడు SP ఆఫీసుకు రాకండి’

image

ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించాల్సిన ఎస్పీ మీకోసం కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు జిల్లా ఇన్‌ఛార్జ్ SP ఉమామహేశ్వరరావు తెలిపారు. తుఫాన్ నేపథ్యంలో వాతావరణశాఖ జారీచేసిన హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని, ఈ కార్యక్రమాన్ని రద్దుచేయడం జరిగిందన్నారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించాలని కోరారు.

News December 1, 2025

నేడు ప్రకాశం SP మీకోసం రద్దు.!