News August 6, 2024

ప్రకాశం జిల్లాలో ఉచితంగా DSC కోచింగ్

image

ప్రకాశం జిల్లాలో టెట్ పాసైన గిరిజన విద్యార్థులకు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి జనార్దన్ రావు శుభవార్త చెప్పారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఆదేశాల మేరకు టెట్ పాసైన అభ్యర్థులకు డీఎస్సీ కోచింగ్ ఉచితంగా అందించనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ ధ్రువీకరణ పత్రాలతో ఒంగోలులోని జిల్లా గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలో ఈనెల 11వ తేదీలోగా సంప్రదించాలన్నారు.

Similar News

News November 21, 2025

సమస్యల పరిష్కారానికి.. ఈ వేళల్లో సంప్రదించండి: డీఈవో

image

ప్రకాశం జిల్లాలోని ప్రభుత్వ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం పని దినాలలో తన కార్యాలయం వద్ద సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు అందుబాటులో ఉంటున్నట్లు డీఈవో కిరణ్ కుమార్ తెలిపారు. ఒంగోలులోని తన కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడుతూ.. విద్యాశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఎంఈవోలు తమ కార్యాలయంలో సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు అందుబాటులో ఉండాలన్నారు. ఈ విషయాన్ని ఎంఈవోలు గమనించాలని కోరారు.