News October 28, 2024
ప్రకాశం జిల్లాలో ఒక్కసారిగా పెరిగిన ధరలు

ప్రకాశం జిల్లాలో పొగాకు నాట్లు ప్రారంభమయ్యాయి. చాలా చోట్ల ఇటీవల కురిసిన వర్షానికి పొగనారు మల్లు కుళ్లిపోయాయి. తెగులు సోకి దెబ్బతిన్నాయి. దీంతో పొగనారు ధర పెరిగింది. గతంలో రూ.1500 నుంచి రూ.2 వేల వరకు ఉండే మూట నారు ధర నేడు రూ.3 వేల నుంచి 4 వేల వరకు చేరింది. కొండపి బోర్డు పరిధిలో ఈసారి 175 హెక్టార్లలో పొగనారు సాగవుతోంది. పశ్చిమాన సాగు ప్రారంభం కాగా, తూర్పు ప్రాంతంలో కొన్నిచోట్ల పొలాలు ఇంకా ఆరలేదు.
Similar News
News December 5, 2025
MRKP: ఈనెల 13న జాతీయ లోక్ అదాలత్

ఈనెల 13న మార్కాపురం కోర్ట్ ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహంచనున్నారు. 6 మండలాల పోలీసులతో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కిషోర్ కుమార్, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి బాలాజీ గురువారం సమీక్షించారు. జాతీయ లోక్ అదాలత్ ద్వారా క్రిమినల్, సివిల్ కేసులు, వివాహ సంబంధ కేసులు, రాజీమార్గం ద్వారా పరిష్కరిస్తామన్నారు. కక్షిదారులు జాతీయలోక్ అదాలత్ను వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.