News October 24, 2024

ప్రకాశం జిల్లాలో కామాంధుడు

image

ఒంగోలులో ఓ ఘనుడు తల్లితో సహజీవనం చేస్తూ.. ఆమె కూతురితో ప్రేమాయణ నడిపాడు. పోలీసుల వివరాల ప్రకారం.. ఒంగోలులోని ఓ మహిళతో టంగులూరు మండలానికి చెందిన రాజు సహజీవనం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆమె కూతురితో ప్రేమాయణం నడిపాడు. 2 రోజుల క్రితం బాలికతో కలిసి బయటికివెళ్లారు. సాయంత్రమైనా రాకపోవడంతో బాలిక తల్లి పోలీసులను ఆశ్రయించింది. పోలీసుల విచారణలో వారిద్దరూ హైదరాబాద్‌లో గుర్తించినట్లు సీఐ శ్రీనివాసరావు తెలిపారు.

Similar News

News December 1, 2025

ప్రకాశం: ‘సమస్యలపై నేడు SP ఆఫీసుకు రాకండి’

image

ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించాల్సిన ఎస్పీ మీకోసం కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు జిల్లా ఇన్‌ఛార్జ్ SP ఉమామహేశ్వరరావు తెలిపారు. తుఫాన్ నేపథ్యంలో వాతావరణశాఖ జారీచేసిన హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని, ఈ కార్యక్రమాన్ని రద్దుచేయడం జరిగిందన్నారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించాలని కోరారు.

News December 1, 2025

నేడు ప్రకాశం SP మీకోసం రద్దు.!