News October 21, 2024

ప్రకాశం జిల్లాలో నేటి నుంచి అమరవీరుల వారోత్సవాలు

image

నేటి నుంచి 31వ తేదీ వరకు ప్రకాశం జిల్లాలో పోలీసు అమరవీరుల వారోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు సిద్ధం కావాలని ప్రకాశం జిల్లా SP దామోదర్ ఆదేశించారు. ఈ మేరకు ఆదివారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. ఏటా అమరులైన పోలీసులను స్మరించుకుంటూ వారి సేవలను కొనియాడుతూ.. ఈ వారోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు.

Similar News

News November 18, 2025

ప్రకాశం ఎస్పీ మీకోసంకు 130 ఫిర్యాదులు.!

image

ఒంగోలు జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం ఎస్పీ మీకోసం కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి ఫిర్యాదుదారులు భారీగా తరలివచ్చారు. ఎస్పీ హర్షవర్ధన్ రాజు, ఇతర పోలీసు అధికారులు వారి ఫిర్యాదులను స్వీకరించారు. మొత్తంగా 130 ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ కార్యాలయం ప్రకటించింది.