News October 18, 2024

ప్రకాశం జిల్లాలో TDP బలోపేతానికి కృషి చేయాలి: CM

image

మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో సీఎం చంద్రబాబు నేడు ఎంపీ, ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలోని MLA,MPలు పాల్గొన్నారు. సీఎం మాట్లాడుతూ.. ప్రకాశం జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. ప్రజా ప్రతినిధులు ఎటువంటి తప్పులు చేసినా సహించేది లేదన్నారు. ప్రజలకు అందుబాటలో ఉండాలన్నారు. 

Similar News

News December 1, 2025

ప్రకాశం: ‘సమస్యలపై నేడు SP ఆఫీసుకు రాకండి’

image

ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించాల్సిన ఎస్పీ మీకోసం కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు జిల్లా ఇన్‌ఛార్జ్ SP ఉమామహేశ్వరరావు తెలిపారు. తుఫాన్ నేపథ్యంలో వాతావరణశాఖ జారీచేసిన హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని, ఈ కార్యక్రమాన్ని రద్దుచేయడం జరిగిందన్నారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించాలని కోరారు.

News December 1, 2025

నేడు ప్రకాశం SP మీకోసం రద్దు.!