News March 30, 2025

ప్రకాశం జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు: SP

image

ప్రకాశం జిల్లా ప్రజలకు జిల్లా ఎస్పీ ఏ.ఆర్ దామోదర్ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. శనివారం ట్విట్టర్ వేదికగా ఆయన ముందస్తుగా ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ విశ్వావసు నామ సంవత్సర (ఉగాది) శుభాకాంక్షలు తెలుపుతూ.. ఈ నూతన తెలుగు సంవత్సరాదిలో అన్నీ శుభాలు జరగాలని జిల్లా ఎస్పీ దామోదర్ ఆకాంక్షించారు.

Similar News

News December 18, 2025

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా 388 మందికి కౌన్సెలింగ్

image

జిల్లా వ్యాప్తంగా 388 చెడునడత గల వ్యక్తులకు ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో బుధవారం కౌన్సెలింగ్ నిర్వహించినట్లు ఎస్పీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు చెడునడత గల వ్యక్తులపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఎక్కడైనా అల్లర్ల సమయంలో వీరి జోక్యం కనిపిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఎస్పీ కార్యాలయం హెచ్చరించింది.