News October 17, 2024
ప్రకాశం జిల్లా వరదస్థితిపై ఆరా తీసిన సీఎం

భారీ వర్షాలపై కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులతో సీఎం చంద్రబాబు గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లాలోని తాజా పరిస్థితిని కలెక్టర్ తమీమ్ అన్సారియా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎంకు వివరించారు. సాగునీటి ప్రాజెక్టులు, చెరువులు, వాగుల ప్రవాహాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు కలెక్టర్ వివరించారు.
Similar News
News November 23, 2025
ఒంగోలు: LLR మేళా సక్సెస్.. అందరూ అర్హులే!

ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో దివ్యాంగుల కోసం నిర్వహించిన LLR మేళా విజయవంతమైంది. జేసీ గోపాలకృష్ణ ఆదేశాల మేరకు రవాణా శాఖ అధికారులు కలెక్టర్ కార్యాలయం వద్ద LLR మేళా నిర్వహించారు. ఈ మేళాలో మొత్తం 57 మంది పాల్గొని దరఖాస్తులు సమర్పించగా.. 57 మంది ఉత్తీర్ణులు అయినట్లు రవాణా శాఖ అధికారులు సంబంధిత పత్రాలను దివ్యాంగులకు అందజేశారు.