News October 17, 2024
ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక పోలీస్ టీం ఏర్పాటు: ఎస్పీ

తుఫాన్ ప్రభావాన్ని ఎదుర్కోవడానికి జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక పోలీస్ టీంను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ దామోదర్ తెలిపారు. ఒంగోలులోని ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ మాట్లాడుతూ.. ముగ్గురు అదనపు ఎస్పీలు, నలుగురు డిఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, సిబ్బందితో 18 టీములు ఏర్పాటు చేసినట్లు, ప్రతి టీములో 20 మంది సిబ్బంది, ప్రత్యేక శిక్షణ పొందిన పోలీస్ బలగాలు ఉంటాయన్నారు. ఎప్పటికప్పుడు తుఫాను స్థితిని గమనిస్తున్నామన్నారు.
Similar News
News December 18, 2025
ప్రకాశం జిల్లా వ్యాప్తంగా 388 మందికి కౌన్సెలింగ్

జిల్లా వ్యాప్తంగా 388 చెడునడత గల వ్యక్తులకు ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో బుధవారం కౌన్సెలింగ్ నిర్వహించినట్లు ఎస్పీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు చెడునడత గల వ్యక్తులపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఎక్కడైనా అల్లర్ల సమయంలో వీరి జోక్యం కనిపిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఎస్పీ కార్యాలయం హెచ్చరించింది.