News December 18, 2024

ప్రకాశం జిల్లా HMలకు ముఖ్య గమనిక

image

జిల్లాలో ఎంపికైన ప్రభుత్వ పాఠశాలల హెచ్ఎంలు విజయవాడలో గాంధీజీ మున్సిపల్ హైస్కూలులో ఈనెల 21, 22వ తేదీల్లో నిర్వహించనున్న అకౌంట్ టెస్ట్‌కు హాజరుకావాలని DEO కిరణ్ కుమార్ తెలిపారు. పరీక్షకు హాజరయ్యే హెచ్ఎంలు ప్రభుత్వ వెబ్ సైట్ నుంచి హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. అందరూ సకాలంలో హాజరుకావాలని చెప్పారు.

Similar News

News February 23, 2026

మోటుమాల: మట్టికుప్పను ఢీకొని యువకుడి మృతి

image

కొత్తపట్నం మండలంలోని మోటుమాల గ్రామంలో జరిగిన ప్రమాదంలో గుండమాలకు చెందిన సురేష్‌ మృతి చెందారు. రోడ్డు మరమ్మతుల్లో భాగంగా పక్కనే పోసిన మట్టికుప్పను సురేష్ తన ద్విచక్రవాహనంతో బలంగా ఢీకొట్టారు. గమనించిన స్థానికులు వెంటనే అంబులెన్స్‌కు సమాచారం అందించి సీపీఆర్ చేసినా ఫలితం లేకపోయింది. అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు సిబ్బంది ధ్రువీకరించారు.