News August 4, 2024

ప్రకాశం జిల్లా TODAY TOP NEWS

image

✎రామతీర్థానికి నిలిచిన నీటి సరఫరా
✎యర్రగొండపాలెం హై స్కూల్లో అగ్నిప్రమాదం
✎ ఒంగోలు: బాలికను తల్లిని చేసిన యువకుల అరెస్ట్
✎ ప్రకాశం: పోస్టింగ్ ఇచ్చిన 24 గంటల్లోనే బదిలీ
✎మేదరమెట్ల మిర్చి ఫ్యాక్టరీ వద్ద స్వల్ప ఉద్రిక్తత
✎ రోడ్డు ప్రమాదంలో సంతమాగులూరు వ్యక్తి మృతి
✎కందుకూరులో 54 మందికి ఉద్యోగాలు
✎ప్రకాశం: కుక్కల దాడిలో బాలుడికి తీవ్ర గాయాలు
✎ శ్రీశైలం ఘాట్ రోడ్డులో ప్రమాదం

Similar News

News November 24, 2025

రాచర్ల: పొలంలో నీళ్లు పెడుతుండగా.. కరెంట్ షాక్‌కి గురై..

image

రాచర్ల మండలం ఆకవీడుకు చెందిన చిట్టిబాబు చిన్న కుమారుడు రాజేశ్ విద్యుత్ షాక్‌కు గురై ఆదివారం మృతి చెందారు. మొక్కజొన్న పొలంలో నీళ్లు పెడుతుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్‌కు గురై మృతి చెందినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో కుటుంబం శోకసముద్రంలో మునిగింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.

News November 24, 2025

ప్రకాశం జిల్లా ఇన్‌ఛార్జ్ ఎస్పీగా బాపట్ల ఎస్పీ

image

ప్రకాశం జిల్లా ఇన్‌ఛార్జ్ ఎస్పీగా బాపట్ల ఎస్పీ ఉమామహేశ్వర్ నియమించబడ్డారు. ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు డిసెంబర్ రెండు వరకు సెలవుల్లో ఉండడంతో, ప్రభుత్వం ఈ మేరకు బాపట్ల ఎస్పీని ఇన్‌ఛార్జ్‌గా నియమించింది. దీనితో జిల్లా బాధ్యతలను బాపట్ల ఎస్పీ ఉమామహేశ్వర్ చేపట్టారు. డిసెంబర్ మూడో తేదీన ఎస్పీ హర్షవర్ధన్ రాజు మళ్లీ విధుల్లో చేరనున్నారు.