News August 7, 2024
ప్రకాశం జిల్లా TODAY TOP NEWS
* పొదిలి: కుమారుడి కంటి గాయం.. తల్లిదండ్రుల ఆవేదన* చీరాల నేతలతో మాట్లాడిన సీఎం చంద్రబాబు* కరుణానిధి కుటుంబీకులది ఒంగోలే * గిద్దలూరు నియోజకవర్గంలో పర్యటించిన ప్రకాశం కలెక్టర్* ఇడుపులపాయ త్రిబుల్ ఐటీలో చీరాల విద్యార్థిని మృతి* జిల్లా అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేయాలి* చీరాలలో యువకుడు దారుణ హత్య * దోర్నాల్లో చెట్టుకు ఉరి వేసుకొని యువకుడు ఆత్మహత్య* సీఎం చంద్రబాబు పర్యటన రద్దు
Similar News
News September 11, 2024
నేడు దోర్నాలకు రానున్న కలెక్టర్
ప్రకాశం కలెక్టర్ తమీమ్ అన్సారియా బుధవారం దోర్నాల మండలంలో పర్యటించనున్నట్లు మంగళవారం అధికారులు తెలిపారు. బుధవారం ఉదయం 10 గంటలకు మండలంలోని చిన్న గుడిపాడు సమీపంలో గల ఆర్డీటి కార్యాలయంలో నిర్వహించే పీఎం-జన్ మన్ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా స్థాయి, మండల స్థాయి అధికారులు పాల్గొననున్నట్లు తెలిపారు.
News September 10, 2024
వరద బాధితులకు రూ.10.60 కోట్లు విరాళం: మంత్రి గొట్టిపాటి
విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ నేతృత్వంలో సీఎంను ఆ శాఖ ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులు కలిశారు. ఈ సందర్భంగా వారు ఒకరోజు జీతాన్ని సీఎం సహాయనిధికి విరాళంగా ఇచ్చారు. దాదాపు 10.60 కోట్ల రూపాయలను వరద బాధితుల సహాయార్థం అందించారని మంత్రి చెప్పారు. అలాగే విద్యుత్ పునరుద్ధరణలో ఉద్యోగులు అద్భుతంగా పనిచేశారని అన్నారు.
News September 10, 2024
ప్రకాశం: దారుణం.. చిన్నారిపై బాబాయి అత్యాచారం!
ఉమ్మడి ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం మన్నేటికోటలో దారుణం జరిగింది. 9 ఏళ్ల చిన్నారిపై వరుసకు బాబాయి అయ్యే వ్యక్తి మానవ మృగంలా అరాచకానికి పాల్పడ్డాడు. తినుబండారాల పేరుతో మాయమాటలు చెప్పి చిన్నారిని తీసుకెళ్లిన కార్తీక్ (20) అత్యాచారానికి తెగబడ్డాడు. బాలిక కేకలు వేయడంతో ఆ కీచకుడు పరారయ్యాడు. ఫిర్యాదు అందుకున్న ఉలవపాడు పోలీసులు చిన్నారిని కందుకూరు ఆసుపత్రికి తరలించారు.