News February 23, 2025

ప్రకాశం జిల్లా TODAY TOP NEWS

image

➤ప్రకాశం: గ్రూప్-2 మెయిన్స్‌కు 3965 మంది<<15556959>> హాజరు<<>>
➤ కంభం వద్ద రోడ్డు <<15557637>>ప్రమాదం.!<<>>
➤సంతనూతలపాడులో 25న మెగా <<15556030>>జాబ్ మేళా.!<<>>
➤పవన్ కళ్యాణ్‌పై MLA తాటిపర్తి సెటైరికల్ <<15555651>>ట్వీట్<<>>
➤ఫేక్ వార్తలపై <<15555300>>ఉక్కుపాదం<<>>: ప్రకాశం కలెక్టర్
➤దర్శిలో చికెన్‌పై ఆఫర్‌.. కిలో రూ.99
➤కనిగిరిలో ముగ్గురి అరెస్ట్

Similar News

News April 23, 2025

అలకూరపాడు జడ్పీ హై స్కూల్ విద్యార్థినికి 595 మార్కులు

image

టంగుటూరు మండలంలోని అలకూరపాడు జిల్లా ఉన్నత పాఠశాల విద్యార్థిని పుట్ట వెంకట భార్గవి 10వ తరగతి ఫలితాల్లో సత్తా చాటింది. బుధవారం విడుదలైన 10వ తరగతి ఫలితాల్లో 600 గాను 595 మార్కులు సాధించి జిల్లా స్థాయిలో నిలిచింది. ఈ సందర్భంగా బాలికను పాఠశాల ఉపాధ్యాయులు, మండల విద్యశాఖధికారులు, గ్రామస్థులు అభినందనలు తెలిపారు.

News April 23, 2025

10th RESULTS: 9వ స్థానంలో ప్రకాశం జిల్లా

image

పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ప్రకాశం జిల్లా 85.43%తో రాష్ట్రంలో 9వ స్థానంలో నిలిచింది. మొత్తం 29,386 మంది పరీక్షలు రాయగా 25,103 మంది పాసయ్యారు. 14,880 బాలురులో 12,480 మంది, 14,506 మంది బాలికలు పరీక్ష రాయగా 12,623 మంది పాసయ్యారు.

News April 23, 2025

వెంటిలేటర్‌పై ఒంగోలు మాజీ ఎమ్మెల్యే?

image

ఒంగోలులో నిన్న రాత్రి టీడీపీ నేత వీరయ్య చౌదరిపై హత్య జరిగడంతో ఒంగోలు మాజీ ఎమ్మెల్యే ఈదర హరిబాబు గుండెపోటుకు గురయ్యారు. అనంతరం ఆయన్ను ఒంగోలులో సంఘమిత్ర హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్‌పై ఉన్నారు. ECG తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఆయన ఆరోగ్యంగా తిరిగి రావాలని టీడీపీ శ్రేణులు కోరుకుంటున్నాయి. హరిబాబు హెల్త్ అప్‌డేట్‌పై హోం మంత్రి అనిత ఆరా తీశారు.

error: Content is protected !!