News August 26, 2024

ప్రకాశం: దారి దోపిడీ.. రూ.36 లక్షలు స్వాహా

image

మార్టూరు మండంలో ఆదివారం భారీ దారి దోపిడి జరిగింది. CI శ్రీనివాసరావు వివరాల ప్రకారం.. జే. పంగులూరు మండలం రామ్‌కూర్‌కు చెందిన ధనచక్రవర్తి పంట ఉత్పత్తులు, పశువులను అమ్మడం ద్వారా వచ్చిన రూ.36 లక్షల నగదును, ద్రోణాదులలోని తన అత్తగారింట్లో దాచేందుకు బైక్‌లో నగదుతో వెళ్తండగా.. కోనంకి- ద్రోణాదుల గ్రామాల మధ్య గుర్తు తెలియని వ్యక్తులు అడ్డగించి డబ్బును అపహరించారు. దీనిపై మార్టూరు పోలీసులు కేసు నమోదు చేశారు.

Similar News

News November 22, 2025

ప్రకాశం: సబ్సిడీపై సెప్టిక్ ట్యాంక్ వాహనాలు..!

image

ప్రకాశం జిల్లా నిరుద్యోగ యువతకు సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ వాహనాలను సబ్సిడీపై మంజూరుచేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు SC కార్పొరేషన్ ED అర్జున్ నాయక్ తెలిపారు. ఒంగోలులోని తన కార్యాలయంలో శుక్రవారం మాట్లాడిన ఆయన జిల్లాకు 3వేల లీటర్ల సామర్థ్యం గల వాహనాలు మంజూరయ్యాయన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఒంగోలు నార్త్ బైపాస్ రోడ్డులోని ప్రగతి భవన్‌ను సంప్రదించాలన్నారు.