News December 19, 2024

ప్రకాశం: ‘నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పించాలి’

image

నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పించి సమాజంలో పేదరికాన్ని నిర్మూలించాలనే ప్రభుత్వ లక్ష్యాన్ని  సాధించేలా అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేయటంపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా స్పష్టం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, చేపట్టిన కార్యక్రమాల అమలులో పురోగతిపై సంబంధిత అధికారులతో గురువారం ఆమె ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు.

Similar News

News November 21, 2025

సమస్యల పరిష్కారానికి.. ఈ వేళల్లో సంప్రదించండి: డీఈవో

image

ప్రకాశం జిల్లాలోని ప్రభుత్వ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం పని దినాలలో తన కార్యాలయం వద్ద సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు అందుబాటులో ఉంటున్నట్లు డీఈవో కిరణ్ కుమార్ తెలిపారు. ఒంగోలులోని తన కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడుతూ.. విద్యాశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఎంఈవోలు తమ కార్యాలయంలో సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు అందుబాటులో ఉండాలన్నారు. ఈ విషయాన్ని ఎంఈవోలు గమనించాలని కోరారు.