News October 21, 2024

ప్రకాశం: ‘ప్రైవేట్ విద్యా సంస్థల్లో జర్నలిస్ట్ పిల్లలకు 50% రాయితీ’

image

ప్రకాశం జిల్లాలోని ప్రైవేట్ విద్యా సంస్థల్లో చదువుకుంటున్న జర్నలిస్ట్ పిల్లలకు 2024-2025 విద్యా సంవత్సరానికి సంబంధించి 50శాతం రాయితీ ఇవ్వాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా విద్యా సంస్థలకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా జిల్లాలోని అన్ని ప్రైవేటు విద్యా సంస్థలు విధిగా ఉత్తర్వులు పాటించాలన్నారు. రాయితీ పట్ల జిల్లాలోని జర్నలిస్ట్ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.

Similar News

News December 1, 2025

ప్రకాశం: ‘సమస్యలపై నేడు SP ఆఫీసుకు రాకండి’

image

ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించాల్సిన ఎస్పీ మీకోసం కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు జిల్లా ఇన్‌ఛార్జ్ SP ఉమామహేశ్వరరావు తెలిపారు. తుఫాన్ నేపథ్యంలో వాతావరణశాఖ జారీచేసిన హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని, ఈ కార్యక్రమాన్ని రద్దుచేయడం జరిగిందన్నారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించాలని కోరారు.

News December 1, 2025

నేడు ప్రకాశం SP మీకోసం రద్దు.!