News October 18, 2024
ప్రకాశం: మద్యం మత్తులో భార్య గొంతు కోసిన భర్త

కుటుంబ కలహాలతో మద్యం మత్తులో ఓ భర్త తన భార్య గొంతు కోసిన ఘటన గురువారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. సింగరాయకొండ మండలంలోని ఊళ్లపాలెంలో పుట్టా వెంకట్రావు, తిరుపతమ్మలకు ఐదేళ్లక్రితం వివాహమైంది. కాగా గురువారం మద్యం తాగి ఇంటికి వచ్చిన భర్తకు తిరుపతమ్మకు మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో తిరుపతమ్మ భర్తను కర్రతో కొట్టగా.. ఆగ్రహించిన భర్త కత్తితో ఆమె గొంతు కోశాడు. దీంతో తిరుపతమ్మ మృతి చెందింది.
Similar News
News November 22, 2025
ప్రకాశం: సబ్సిడీపై సెప్టిక్ ట్యాంక్ వాహనాలు..!

ప్రకాశం జిల్లా నిరుద్యోగ యువతకు సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ వాహనాలను సబ్సిడీపై మంజూరుచేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు SC కార్పొరేషన్ ED అర్జున్ నాయక్ తెలిపారు. ఒంగోలులోని తన కార్యాలయంలో శుక్రవారం మాట్లాడిన ఆయన జిల్లాకు 3వేల లీటర్ల సామర్థ్యం గల వాహనాలు మంజూరయ్యాయన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఒంగోలు నార్త్ బైపాస్ రోడ్డులోని ప్రగతి భవన్ను సంప్రదించాలన్నారు.