News January 11, 2025
ప్రకాశం: లైంగిక వేధింపుల కేసులో ప్రిన్సిపల్ అరెస్ట్

విద్యా బుద్ధులు నేర్పాల్సిన ఓ ప్రిన్సిపల్ విద్యార్థులను ‘<<15113379>>తన దగ్గరకు వస్తే ఎక్కువ మార్కులు వేసి పాస్ చేస్తా<<>> అంటూ’ లైంగిక వేధింపులకు గురిచేశాడు. వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం వెంకటరాజుపాలెం పరిధిలో ఓ ప్రైవేట్ ఫార్మసీ కాలేజీ ఇన్‌ఛార్జ్ ప్రిన్సిపల్ రాజశేఖర్ వేధిస్తున్నట్లు విద్యార్థినులు తెలిపారు. విచారణ అనంతరం ఒంగోలు రూరల్ CI శ్రీకాంత్ శుక్రవారం ప్రిన్సిపల్‌ని అరెస్ట్ చేశారు.
Similar News
News December 1, 2025
ప్రకాశం: ‘సమస్యలపై నేడు SP ఆఫీసుకు రాకండి’

ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించాల్సిన ఎస్పీ మీకోసం కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు జిల్లా ఇన్‌ఛార్జ్ SP ఉమామహేశ్వరరావు తెలిపారు. తుఫాన్ నేపథ్యంలో వాతావరణశాఖ జారీచేసిన హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని, ఈ కార్యక్రమాన్ని రద్దుచేయడం జరిగిందన్నారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించాలని కోరారు.
News December 1, 2025
నేడు ప్రకాశం SP మీకోసం రద్దు.!