News July 19, 2024

ప్రకాశం: వెబ్‌సైట్‌లో NMMS మెరిట్ జాబితా

image

స్కాలర్షిప్ NMMS ప్రవేశపరీక్ష 2023 డిసెంబర్ 3న జరిగిన పరీక్షలో అందులో ప్రతిభ కనబరిచిన వారి జాబితా ప్రకాశం వెబ్‌సైట్‌లో ఉంచినట్లు డీఈవో సుభద్ర తెలిపారు. ఎంపికైన విద్యార్థులు వెబ్‌సైట్‌ నుంచి వారి మెరిట్ కార్డును డౌన్లోడ్ చేసుకుని పేరు, పుట్టిన తేదీ, తండ్రి లేదా తల్లి పేరును సరిచూసుకోవాలన్నారు. వివరాలు సరిగ్గా ఉన్నట్లయితే న్యూడిల్లి వారి స్కాలర్షిప్ పోర్టల్ లో ఆగస్టు 31 లోగా అప్లోడ్ చేయాలన్నారు.

Similar News

News February 23, 2026

మోటుమాల: మట్టికుప్పను ఢీకొని యువకుడి మృతి

image

కొత్తపట్నం మండలంలోని మోటుమాల గ్రామంలో జరిగిన ప్రమాదంలో గుండమాలకు చెందిన సురేష్‌ మృతి చెందారు. రోడ్డు మరమ్మతుల్లో భాగంగా పక్కనే పోసిన మట్టికుప్పను సురేష్ తన ద్విచక్రవాహనంతో బలంగా ఢీకొట్టారు. గమనించిన స్థానికులు వెంటనే అంబులెన్స్‌కు సమాచారం అందించి సీపీఆర్ చేసినా ఫలితం లేకపోయింది. అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు సిబ్బంది ధ్రువీకరించారు.