News July 22, 2024
ప్రకాశం: సాగర్ జలాలను పరిశీలించిన సబ్ కలెక్టర్

సాగర జలాలు విడుదల తరుణంలో నీటి చౌర్యం జరగకుండా ఆ శాఖ అధికారుల ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఆదివారం త్రిపురాంతకం మండలంలోని విశ్వనాథపురం, దూపాడు పంపు సెట్ పరిసర ప్రాంతాలను మార్కాపురం సబ్ కలెక్టర్ రాహుల్ మీనా, రెవిన్యూ అధికారులు తనిఖీ చేసి పరిశీలించారు. రైతులు, తదితరులు నీటి సరఫరాను చౌర్యం చేయకుండా చూడాలని అధికారులను ఆయన ఆదేశించారు.
Similar News
News December 2, 2025
ప్రకాశం జిల్లా మొక్కజొన్న రైతులకు గుడ్ న్యూస్

ప్రకాశం జిల్లాలోని మొక్కజొన్న రైతులకు గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు. రైతులకు మేలు చేకూర్చేలా జేసీ గోపాలకృష్ణ సోమవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో మొక్కజొన్న వినియోగించే ఫ్యాక్టరీస్ యజమానులతో జేసీ సమావేశమయ్యారు. అనంతరం మాట్లాడుతూ.. జిల్లాలో మొక్కజొన్న సాగు చేస్తున్న రైతుల వద్ద ఫ్యాక్టరీ యజమానులు తప్పక పంటను కొనుగోలు చేయాలన్నారు.