News July 2, 2024
ప్రకాశం: స్వగ్రామంలో సందడి చేసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి

సినీ దర్శకుడు అనిల్ రావిపూడి స్వగ్రామం యద్దనపూడి మండలంలోని చిలుకూరివారిపాలెం ఆంజనేయస్వామి ఆలయంలో, అనంతవరంలోని శివాలయంలో విశేషపూజలు నిర్వహించారు. త్వరలో తన దర్శకత్వంలో నిర్మించే సినిమా స్క్రిప్ట్‌కు తల్లిదండ్రులతో కలిసి ప్రత్యేక అభిషేకాలు చేశారు. అనిల్ కుటుంబ సభ్యులను వేద పండితులు ఆశీర్వదించి, తీర్థప్రసాదాలు అందజేశారు.
Similar News
News February 24, 2026
ఒంగోలు: ‘మీకోసం’కు 75 ఫిర్యాదులు

ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలనే లక్ష్యంగా సోమవారం ఒంగోలులోని పోలీస్ కార్యాలయంలో మీకోసం కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను పోలీస్ అధికారులకు ప్రత్యక్షంగా వివరించారు. ప్రతి ఫిర్యాదుదారుతో అధికారులు ముఖాముఖీ మాట్లాడి వారి సమస్యల వివరాలను తెలుసుకున్నారు. మీకోసం కార్యక్రమానికి 75 ఫిర్యాదులు అందాయని త్వరగా పరిష్కరించాలన్నారు.