News February 9, 2025

ప్రకాశం: 17 మద్యం షాపులకు 160 దరఖాస్తులు

image

ప్రకాశం జిల్లాలో గీత కులాలకు కేటాయించిన 17 మద్యం షాపులకు 160 దరఖాస్తులు వచ్చాయి. శనివారం సాయంత్రం 5 గంటలకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగిసిందని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు అన్నారు. ఈ ధరఖాస్తుల ద్వారా రూ.2 లక్షల చొప్పున రూ.3.20 కోట్లు ఆదాయం వచ్చినట్లు సమాచారం. ఈనెల 10న ఒంగోలులోని స్థానిక అంబేడ్కర్ భవన్‌లో లాటరీ పద్ధతిలో కలెక్టర్ షాపులు కేటాయిస్తామన్నారు.

Similar News

News December 5, 2025

MRKP: ఈనెల 13న జాతీయ లోక్ అదాలత్

image

ఈనెల 13న మార్కాపురం కోర్ట్ ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహంచనున్నారు. 6 మండలాల పోలీసులతో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కిషోర్ కుమార్, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి బాలాజీ గురువారం సమీక్షించారు. జాతీయ లోక్ అదాలత్‌ ద్వారా క్రిమినల్, సివిల్ కేసులు, వివాహ సంబంధ కేసులు, రాజీమార్గం ద్వారా పరిష్కరిస్తామన్నారు. కక్షిదారులు జాతీయలోక్ అదాలత్‌ను వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.