News March 5, 2025
ప్రకాశం: APAMT ఒలింపియాడ్‌లో కీర్తి ప్రతిభ

కొండేపిలో బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాల విద్యార్థిని పి.కీర్తి APAMT మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ -2024లో స్టేట్ మొదటి ర్యాంక్ సాధించినట్లు ప్రిన్స్‌పల్ ఎస్.అరుణ ఒక ప్రకటనలో తెలిపారు. గతేడాది నవంబర్ 30న 51వ రాష్ట్ర అసోషియేషన్ ఆఫ్ మ్యాథమెటిక్స్ టీచర్స్ అధ్వర్యంలో నిర్వహించగా గతవారం విడుదల చేసిన ఫలితాల్లో మొదటి స్థానం సాధించినట్లు చెప్పారు. కీర్తిని ఈసందర్భంగా ఉపాధ్యాయులు అభినందించారు.
Similar News
News February 23, 2026
మోటుమాల: మట్టికుప్పను ఢీకొని యువకుడి మృతి

కొత్తపట్నం మండలంలోని మోటుమాల గ్రామంలో జరిగిన ప్రమాదంలో గుండమాలకు చెందిన సురేష్ మృతి చెందారు. రోడ్డు మరమ్మతుల్లో భాగంగా పక్కనే పోసిన మట్టికుప్పను సురేష్ తన ద్విచక్రవాహనంతో బలంగా ఢీకొట్టారు. గమనించిన స్థానికులు వెంటనే అంబులెన్స్‌కు సమాచారం అందించి సీపీఆర్ చేసినా ఫలితం లేకపోయింది. అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు సిబ్బంది ధ్రువీకరించారు.