News September 15, 2024

ప్రకాశం: APSSDC ఆధ్వర్యంలో ఉద్యోగ అవకాశాలు

image

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ANM/GNM/ BSC-నర్సింగ్ చదివిన వారికి, జపాన్‌ హాస్పిటల్స్‌లో ఉద్యోగావకాశాలు కల్పించడం జరుగుతుందని జిల్లా అధికారి రవితేజ శనివారం తెలియజేశారు. జపాన్‌లో పనిచేయడానికి ఆసక్తి కలిగి (32)లోపు వయసున్న అభ్యర్థులు అర్హులన్నారు. జపనీస్ బాషలో 6 నెలలపాటు శిక్షణ ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు ఒంగోలు కొత్తపట్నం రోడ్‌లోని స్కిల్ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.

Similar News

News December 1, 2025

ప్రకాశం: ‘సమస్యలపై నేడు SP ఆఫీసుకు రాకండి’

image

ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించాల్సిన ఎస్పీ మీకోసం కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు జిల్లా ఇన్‌ఛార్జ్ SP ఉమామహేశ్వరరావు తెలిపారు. తుఫాన్ నేపథ్యంలో వాతావరణశాఖ జారీచేసిన హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని, ఈ కార్యక్రమాన్ని రద్దుచేయడం జరిగిందన్నారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించాలని కోరారు.

News December 1, 2025

నేడు ప్రకాశం SP మీకోసం రద్దు.!