News February 12, 2025

ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి: డాక్టర్ సుహాసిని 

image

బర్డ్ ఫ్లూ లక్షణాలతో కోళ్లు మృతిచెందుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, ఎన్టీఆర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సుహాసిని అన్నారు. చికెన్, గుడ్లు తినకుండా ఉండాలని, కోళ్ల ఫారాల నిర్వాహకులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. నిత్యం శానిటైజర్‌లతో చేతులను శుభ్ర పరుచుకోవాలన్నారు. మాస్క్ ధరించిన తరువాత ఫారాల్లో పనులు చేయాలని సూచించారు. 

Similar News

News November 17, 2025

గ్రంథాలయాల అభివృద్ధికి ప్రాధాన్యత: కలెక్టర్ ప్రావీణ్య

image

గ్రంథాలయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా సంగారెడ్డిలోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో సోమవారం జరిగిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు. పాఠకులకు ఎలాంటి పుస్తకాలు కావాలన్నా వెంటనే అందుబాటులో ఉంచుతామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు అంజయ్య, కార్యదర్శి వసుంధర పాల్గొన్నారు.

ఢిల్లీ బ్లాస్ట్.. వరుస అరెస్టులు

image

ఢిల్లీ <<18306148>>పేలుడు<<>> కేసులో కీలక వ్యక్తి అరెస్టయ్యాడు. బ్లాస్ట్ కోసం సాంకేతిక సాయం చేసిన జసీర్ బిలాల్ అలియాస్ డానిష్‌ను శ్రీనగర్‌లో NIA అధికారులు అరెస్ట్ చేశారు. డ్రోన్లలో మార్పులు, చేర్పులు చేస్తూ రాకెట్లతో ఉగ్రదాడులకు సహకరిస్తున్నట్లు గుర్తించారు. సూసైడ్ బాంబర్ ఉమర్ నబీతో కలిసి అతడు ఉగ్ర కుట్రలకు పాల్పడినట్లు తెలుస్తోంది. అటు అల్-ఫలాహ్ వర్సిటీ ఛైర్మన్ జావెద్ సోదరుడు అహ్మద్‌ను HYDలో అరెస్ట్ చేశారు.