News May 3, 2024
ప్రజలకు అందుబాటులో ఉంటూ గెలిపించండి: డీకే అరుణ

ప్రజల సమస్యలు పరిష్కరించుకుంటూ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తనను గెలిపించాలని బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ ప్రజలను కోరారు. శుక్రవారం ఆమె మరికల్ మండలం పెద్ద చింతకుంట గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మంత్రిగా ఉన్న సమయంలో గ్రామానికి పైప్ లైన్ వేయించి త్రాగునీటి సమస్యను పరిష్కరించానని చెప్పారు. ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని అభివృద్ధి కొరకు కృషి చేస్తానని అన్నారు.
Similar News
News November 26, 2025
మహబూబ్‌నగర్‌లో 3 దశల్లో పంచాయతీ ఎన్నికలు ఇలా..!

మహబూబ్‌నగర్ జిల్లాలోని మొత్తం 423 గ్రామ పంచాయతీలకు, 3,674 వార్డులకు మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు.
మొదటి దశ: గండీడ్, మహమ్మదాబాద్, నవాబుపేట, రాజాపూర్, మహబూబ్‌నగర్ మండలాలు.
రెండో దశ: హన్వాడ, సీసీకుంట, కౌకుంట్ల, మిడ్జిల్, దేవరకద్ర మండలాలు.
మూడో దశ: అడ్డాకుల్, మూసాపేట్, భూత్పూర్, బాలానగర్, జడ్చర్ల మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి.

News November 24, 2025
MBNR: గ్రీవెన్స్ డేలో 19 ఫిర్యాదులు: ఎస్పీ

మహబూబ్‌నగర్ జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో ఎస్పీ డి.జానకి మొత్తం 19 మంది అర్జీదారుల వినతులను స్వీకరించి, పరిశీలించారు. ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ప్రతి ఫిర్యాదుపైనా వెంటనే స్పందించిన ఎస్పీ, సంబంధిత స్టేషన్ అధికారులకు ఫోన్ ద్వారా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.