News November 26, 2024
ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి: ఎంపీ అవినాశ్

ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి తెలిపారు. పులివెందులలోని ఆయన నివాసంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి సమస్యలను త్వరితగతిన విచారించి ప్రజలకు న్యాయం చేయాలన్నారు. ప్రజల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం చేయరాదని కోరారు.
Similar News
News November 24, 2025
ఈ నెల 24 నుంచి రైతన్నా.. మీకోసం: కడప కలెక్టర్

రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమంలో భాగంగా ఈ నెల 24 నుంచి రైతన్నా.. మీకోసం కార్యక్రమంను అమలు చేస్తోందని కలెక్టర్ శ్రీధర్ పేర్కొన్నారు. ఈ మేరకు టెలి కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సమర్థ వంతంగా నిర్వహించేందుకు తగు కార్యాచరణ ప్రణాళికతో ముందుకు వెళ్లాలన్నారు. వ్యవసాయ రంగంలో పెను మార్పుల ద్వారా సాగును లాభసాటి చేసేందుకు కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు.