News July 5, 2024
ప్రజావేదిక శిథిలాలు అక్కడే.?

వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ప్రభుత్వ హయాంలో ప్రజావేదిక కూల్చివేసిన వేసిన విషయం తెలిసిందే. కాగా.. ఆ ప్రజావేదిక శిథిలాలను తొలగించకుండా అక్కడే ఉంచాలని సీఎం చంద్రబాబు నిర్ణయించినట్లు తెలుస్తోంది. జగన్ వంటి విధ్వంసకర నాయకుడి చేతిలోకి మళ్లీ రాష్ట్రం వెళ్లకుండా గుర్తుండేలా ఈ శిథిలాలను అలాగే ఉంచాలన్నారట. 2019లో జగన్‌కి ప్రజలు అధికారమిస్తే ఇటువంటి విధ్వంసకర పాలన చేశారని మండిపడ్డట్లు సమాచారం.
Similar News
News December 9, 2025
స్క్రబ్ టైఫస్ మరణాలు సంభవించకుండా చూడాలి: కలెక్టర్

జిల్లాలో స్క్రబ్ టైఫస్ మరణాలు సంభవించకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. సోమవారం గుంటూరు కలెక్టరేట్‌లో కలెక్టర్ స్క్రబ్ టైఫస్ నివారణ, ముందస్తు జాగ్రత్త చర్యలు, హౌసింగ్, ఉపాధి హామీ పనులు, గ్రామ వార్డు సచివాలయాల సేవలతో సహా పలు అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షా కాలంలో చిగ్గర్ మైట్ కుట్టడం వల్ల ఈ జ్వరాలు వస్తాయని తెలిపారు.