News August 24, 2024

ప్ర‌జా సమస్యలపై చిత్తశుద్ధితో పనిచేయాలి: జెడ్పీ ఛైర్ పర్సన్

image

ప్ర‌జా సమస్యలపై చిత్తశుద్ధితో పనిచేయాలని జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ జల్లపల్లి సుభద్ర ఉమ్మడి అధికారులను ఆదేశించారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన స్థాయి సంఘం సమావేశంలో శనివారం ఆమె మాట్లాడారు. అచ్యుతాపురం ఎషెన్షియా ఫార్మా కంపెనీ ప్రమాదంలో క్షతగాత్రులకు వైద్యులు అందించిన సేవలు ప్రశంసనీయమని అన్నారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

Similar News

News January 20, 2026

రిపబ్లిక్ డే వేడుక‌ల నిర్వ‌హ‌ణ‌కు ప‌టిష్ఠ ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్

image

రిపబ్లిక్ డే వేడుక‌లకు ప‌టిష్ఠ ఏర్పాట్లు చేయాలని క‌లెక్ట‌ర్ హ‌రేంధిర ప్ర‌సాద్ ఆదేశించారు. వేడుక‌ల నిర్వ‌హ‌ణ‌, ఏర్పాట్ల‌పై విశాఖ క‌లెక్ట‌రేట్ మీటింగు హాలులో సోమ‌వారం స‌మావేశం నిర్వహించారు. జ‌న‌వ‌రి 26న పోలీస్ ప‌రేడ్ మైదానంలో వేడుక‌లకు త‌గిన ఏర్పాట్లు చేయాల‌న్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వ అభివృద్ధి, సంక్షేమ ప‌థ‌కాల‌ను ప్ర‌తిబింబిస్తూ శ‌క‌టాల‌ను తీర్చిదిద్దాల‌ని, స్టాళ్లు ఏర్పాటు చేయాలన్నారు.