News July 9, 2024
ప్రతి ఒక్కరూ యూనిఫాం ధరించాల్సిందే: ఎస్పీ

క్రైం పార్టీ అయినా, కంప్యూటర్ విధులు నిర్వహిస్తున్నా.. ప్రతి ఒక్కరూ యూనిఫాం ధరించాల్సిందేనని ఎస్పీ కృష్ణకాంత్ ఆదేశాలు జారీ చేశారు. క్రైం పార్టీ పేరుతో మఫ్టీలో తిరగడం ఇకపై కుదరదని హెచ్చరించారు. విధి నిర్వహణలో అలసత్వం వహించినా, వసూళ్లకు పాల్పడినట్లు ఫిర్యాదులు వచ్చినా చర్యలు తప్పవని హెచ్చరించారు. కర్నూలు అర్బన్ తాలుకా పోలీస్ స్టేషన్‌లో సిబ్బంది పనితీరుపై ఫిర్యాదుల నేపథ్యంలో ఈ ఆదేశాలిచ్చారు.
Similar News
News December 8, 2025
నకిలీ కాల్స్కి మోసపోవద్దు: ఎస్పీ

ఇటీవలి రోజుల్లో క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతామని చెప్పి ఓటీపీ, కార్డ్ నంబర్, సీవీవీ, ఇతర వివరాలు అడిగి భారీగా సైబర్ మోసాలు జరుగుతున్నాయని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ తెలిపారు. బ్యాంకులు ఎప్పుడూ ఓటీపీ, పాస్వర్డ్, సీవీవీ ఫోన్‌లో అడగవు. లిమిట్ పెంపు/కార్డ్ అప్గ్రేడ్ అంటూ వస్తున్న అనుమానాస్పద కాల్స్కు స్పందించవద్దు. తెలియని లింకులు, యాప్లు డౌన్లోడ్ చేయవద్దు అన్నారు.