News February 26, 2026

ప్రతి గడపకూ సర్వే బృందం.. త్వరపడాలన్న కలెక్టర్

image

జిల్లాలో పెండింగ్‌లో ఉన్న 96,150 ఏకీకృత కుటుంబాల సర్వేను ఈ నెల 28 నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ ఆదేశించారు. గురువారం జిల్లా స్థాయి అధికారులు, ఎంపీడీవోలు, డీఎల్డీఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏకీకృత కుటుంబ సర్వేతో పాటు అక్షర ఆంధ్ర, పెన్షన్ల పంపిణీపై సమీక్షించారు. నిర్ణీత గడువులోగా లక్ష్యాలను చేరుకోవాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు.

Similar News

News April 16, 2026

కర్నూలులో ఈనెల 17న ఉద్యోగ మేళా

image

జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో ఈ నెల 17న ఉదయం 10 గంటలకు ఉద్యోగ మేళా నిర్వహించనున్నారు. PhonePe, టాటా ఎలక్ట్రానిక్స్, శ్రీరామ్ చిట్స్, భారత్ ఫైనాన్సియల ఇంక్లూషన్ Ltd సంస్థలు పాల్గొని 190 ఖాళీలను భర్తీ చేయనున్నాయి. 10వ తరగతి నుంచి డిగ్రీ వరకు అర్హత కలిగిన 18-30 ఏళ్ల వయసు గల అభ్యర్థులు హాజరుకావచ్చని జిల్లా ఉపాధి అధికారి దీప్తి తెలిపారు. అవసరమైన సర్టిఫికెట్లు, ఫొటోలు వెంట తీసుకురావాలని సూచించారు.