News July 22, 2024

ప్రతి సమస్యకు పరిష్కారం చూపుతా: ఏయూ వీసీ

image

ఏయూ ఉద్యోగుల ప్రతి సమస్యకు పరిష్కారం చూపుతానని ఇన్చార్జి వీసి ఆచార్య జి.శశిభూషణరావు అన్నారు. సోమవారం ఆయన ఆర్ట్స్ కళాశాల బోధన, బోధనేతర సిబ్బందితో సమావేశం అయ్యారు. ఫ్యాకల్టీకి ఏయూ ప్రతిష్ట ఆధారపడి ఉంటుందన్నారు. సమయపాలన పాటిస్తూ, నిబద్ధతతో సేవలు అందించాలని సూచించారు. ప్రతి విభాగాన్ని సందర్శిస్తానని అందరి సూచనలు స్వీకరిస్తానని తెలిపారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్, ప్రిన్సిపల్ పాల్గొన్నారు.

Similar News

News November 20, 2025

విశాఖలో 21 చోట్ల వీధివిక్రయాలకు ఏర్పాట్లు: కమిషనర్

image

నగరంలో 21 స్మార్ట్ వెడ్డింగ్ జోన్లు ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. ఎండాడ, సెంట్రల్ పార్క్ వద్ద వీధి విక్రయదారులకు ఏర్పాటు చేస్తున్న వెండింగ్ స్థలాలను పరిశీలించారు. పిపిపి పద్ధతిలో ఏర్పాటు చేస్తున్నామని, అన్ని సదుపాయాలు కల్పించనున్నట్లు కమిషనర్ వివరించారు. జోనల్ కమిషనర్ కనకమహాలక్ష్మి, మల్లయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు.